పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి బయల్దేరిన అరికేపూడి గాంధీ

-

కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికేపూడి గాంధీ మధ్య వార్‌ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే… ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి బయల్దేరారు ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ. ఇవాళ ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ ఇంటికి వచ్చి.. టీఆర్‌ఎస్‌ పార్టీ కండువా కప్పుతానని తెలిపారు. కానీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రాలేదు. దీంతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి బయల్దేరారు ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ.

MLA Arikepudi Gandhi left for MLA Padi Kaushik Reddy’s house

 

 

Read more RELATED
Recommended to you

Latest news