బీజేపీ అధ్యక్షుడి నియామకంపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నావాడు, నీవాడు అంటూ అధ్యక్షుడిని నియమించుకుంటూ పోతే పార్టీకే తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని అధిష్ఠానం నిర్ణయించినట్లు ప్రచారం నడుస్తోందని షాకింగ్ కామెంట్స్ చేశారు.

MLA Raja Singh makes sensational comments on the appointment of Telangana BJP state president
MLA Raja Singh makes sensational comments on the appointment of Telangana BJP state president

తెలంగాణ రాష్ట్ర బీబీజేపీ అధ్యక్షుడిని బూత్ కార్యకర్త నుంచి ముఖ్యనేత వరకు ఓటేసి ఎన్నుకోవాలి అని డిమాండ్ చేసారు ఎమ్మెల్యే రాజాసింగ్. కాగా ఎన్. రామచందర్ రావును తెలంగాణ బీజేపీ అధ్యకుడిగా ఖరారు చేసింది బీజేపీ పార్టీ అధిష్టానం. చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడైన ఎన్. రామచందర్ రావును తెలంగాణ బీజేపీ అధ్యకుడిగా ఖరారు చేసినట్లు సాగుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news