BREAKING: కల్వకుంట్ల కవితకు మరోసారి షాక్‌..రిమాండ్ పొడిగింపు

-

BREAKING: కల్వకుంట్ల కవితకు మరోసారి షాక్‌ తగిలింది. ఢిల్లీ లిక్కర్ ఈడి కేసులో జూలై 3 వరకు కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించారు. ఇక అటు సీబీఐ కేసులో మధ్యాహ్నం విచారణ ఢిల్లీ లిక్కర్ ఈడి కేసు విచారణ జరుగనుంది.

MLC Kalvakuntla Kavitha Judicial Remand Extended in Delhi Liquor Scam

ఢిల్లీ లిక్కర్ ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో కవిత జ్యుడీషియల్ రిమాండ్ ఇవాళ్టితో ముగిసింది. ఈ తరుణంలోనే కాసేపటి క్రితమే..రౌస్ ఎవిన్యూ కోర్టులో కవితను తీహార్ జైలు అధికారులు హాజరుపరిచారు. ఈ కేసును విచారించిన కోర్టు…ఢిల్లీ లిక్కర్ ఈడి కేసులో జూలై 3 వరకు కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version