BREAKING : BRS లో చేరిన ఎమ్మార్పీఎస్ నాయకుడు భాస్కర్

-

BREAKING : BRS లో చేరారు ఎమ్మార్పీఎస్ నాయకుడు భాస్కర్. మంత్రి హరీష్ రావు సమక్షంలో BRS లో చేరారు ఎమ్మార్పీఎస్ నాయకుడు భాస్కర్. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో పార్టీ కండువా కప్పారు హరీష్ రావు. ఈ కార్య క్రమంలో ఖమ్మం ఎంపి నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే నోటికొచ్చిన వాగ్ధానాలు చేస్తాయి…నినాదాలు ఇచ్చేవి కొన్ని పార్టీలు అయితే నినాదాలు నిజం చేసే పార్టీ బీఆర్ ఎస్ అంటూ వ్యాఖ్యానించారు.

brs party
brs party

నకీలు మాటలు, వెకిలి చేష్టలు చేసే పార్టీలు ఎక్కువైయ్యాయని ఫైర్‌ అయ్యారు. అమిత్ షా కు తెలంగాణ పై అవగాహన లేదు…ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివి పోయారని మండిపడ్డారు. గుజరాత్ గుడ్డి పాలనను అమిత్ షా సరిచేసుకోవాలని.. చురకలు అంటించారు. సెక్రటేరియట్ కు అంబెడ్కర్ కు పేరు పెట్టి అంబెడ్కర్ పై భక్తిని చాటుకున్న సర్కార్ కేసీఆర్ ది…పార్లమెంట్ కు అంబెడ్కర్ పేరు పెట్టమంటే కేంద్రం మొఖం చాటేసిందని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news