సీఎం రేవంత్‌రెడ్డి ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన నళిని

-

CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆఫర్‌ను రిజెక్ట్ చేసింది మాజీ డీఎస్పీ నళిని. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినికి పోలీస్ శాఖలో అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నళినికి ఉద్యోగం చేయాలని ఆసక్తి వుంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. అయితే.. సీఎం రేవంత్ ఆదేశాలపై స్పందించిన డీఎస్పీ నళిని..కీలక వ్యాఖ్యలు చేశారు.

Nalini rejected CM Revanth Reddy’s offer

తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగానికి రాజీనామా చేసిన డిఎస్పీ నళిని..తనకు తిరిగి ఉద్యోగాలను స్వాగతిస్తానని తెలిపారు. రాజీనామా చేసిన తర్వాత సనాతన ధర్మం వైపు వెళ్లానని తెలిపిన డిఎస్పి నళిని…తనకు ఇప్పుడు ఉద్యోగం అవసరం లేదని తాను సనాతన ధర్మంలో ఉన్నారని తెలిపారు. సనాతన ధర్మానికి అవసరమైన నిధిని ఇవ్వాలని కోరిన నళిని…మీరు ఇచ్చే నిధులతో మరో ప్రపంచాన్ని నిర్మించాలనుకుంటున్నానని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version