తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల గ్రామాల్లో పేద కుటుంబాల లక్ష్యంగా శవాల కొనుగోలు దందా జోరుగా కొనసాగుతుంది. ఈ శవాల దందా మెడికల్ కాలేజ్ స్టూడెంట్ ప్రాక్టికల్ కొరకు లక్షల్లో పెట్టి కుంటున్నారు. శవాల లోని అవగాహన తీసుకుంటున్నారు. మెడికల్ కాలేజీ లా బోధన కొరకై శరీర విడిభాగాలు ఏ విధంగా పనిచేస్తున్నాయని తెలుపుటకు ఈ శవాల దందా చేస్తున్నారు.

శవాలు బోధించేందుకు ఇంకా కావాలని ప్రస్తుతం ప్రవేట్ కాలేజీలలో శవాల కొరత ఉండటంతో యాజమాన్యం ఒక్క మృతదేహానికి లక్ష ఇచ్చేందుకు సైతం వెనుకడం లేదు. దీంతో చాలామంది శవాలతో బిజినెస్ చేస్తున్నారు. శవాలనే ఆధారంగా చేసుకుంటూ చాలా లక్షల్లో డబ్బులను సంపాదిస్తున్నారు.