కాంగ్రెస్ కార్యకర్తలకు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు – మంత్రి దామోదర

-

తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రభుత్వంలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇస్తామంటూ బాంబ్‌ పేల్చారు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.

Outsourcing, contract jobs for Congress workers said Minister Damodara

తాజాగా కాంగ్రెస్‌ కార్యకర్తలతో సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. కాంగ్రెస్ కార్యకర్తలు లేకుంటే మేము గెలిచి ఈ స్థాయిలో ఉండే వాళ్ళం కాదని చెప్పారు మంత్రి దామోదర రాజనర్సింహ. ఆరోగ్య శాఖ నా దగ్గరే ఉంది కాబట్టి బాన్సువాడలోని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చి కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు మంత్రి దామోదర రాజనర్సింహ.

Read more RELATED
Recommended to you

Exit mobile version