Telangana - తెలంగాణ

కరోనా అనుమానంతో భవనంపై నుంచి దూకిన వ్యక్తి…

కరోనా భయం జనాలను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. జలుబు చేసినా తుమ్ము వచ్చినా ఇంకేదైనా సమస్య వచ్చినా సరే కరోనా అనే భయం తో జనాలు నిద్ర పోవడం లేదు. రోజు రోజుకి కరోనా తీవ్రత పెరగడం అనుమానాలు కూడా బలంగా ఏర్పడ్డాయి. హైదరాబాద్ లో ఒక వ్యక్తి కరోనా వచ్చింది...

జోగినపల్లి సంతోష్ కుమార్ కి కీలక పదవి…!

టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ, సిఎం కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడు జోగినపల్లి సంతోష్ కుమార్ కు పార్లమెంట్ లో మరో పదవి దక్కింది. పార్లమెంట్ పబ్లిక్ అండర్ తెకిన్గ్స్ కమిటి సభ్యుడిగా ఆయననను నియమించినట్టు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఉత్తర్వులు జారీ చేసారు. కమిటి చైర్మన్ గా మీనాక్షి లేఖ నియమితులు అయ్యారు....

తెలంగాణా గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్‌లు జిల్లాల వారిగా వివరాలు…!

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ని చాలా కఠినం గా అమలు చేస్తుంది కేంద్ర సర్కార్. కరోనా వ్యాప్తి నేపధ్యంలో లాక్ డౌన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సీరియస్ గా వ్యవహరిస్తున్నాయి. తాజాగా కరోనా ప్రభావం సహా కరోనా ప్రభావిత ప్రాంతాలు, జోన్ల విస్తరణ, ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర హోం...

తెలంగాణలో వైన్ షాప్స్ @ 7am టు 1pm ఓన్లీ!

లాక్ డౌన్ కారణంగా మద్యం ముట్టక అల్లల్లాడిపోతున్న గ్లాస్ మెట్స్ కు శుభవార్త చెప్పబోతోంది తెలంగాణ ప్రభుత్వం! ఇంతకూ ఆ శుభవార్త ఏమిటంటారా... త్వరలోనే వైన్ షాపులు తెరిచేందుకు లైన్ క్లియర్ చేయడమే! ఈ మేరకు పరిమిత సంఖ్యలో వైన్ షాపులు తెరిచేలా ఏర్పాట్లు చేస్తున్న సర్కార్.. ఏయే ప్రాంతాల్లో ఏ షాపులకు అనుమతి...

వలస కార్మికుల విషయంలో కేసీఆర్ ది బెస్ట్…!

వలస కార్మికుల విషయంలో ముందు నుంచి కూడా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. రోజు రోజుకి కరోనా తీవ్రత పెరగడం లాక్ డౌన్ మినహా మరో మార్గం లేకపోవడం రాష్ట్రానికి వచ్చే ఆదాయం పడిపోవడం అన్నీ కూడా సమస్యగా మారాయి. అయినా సరే వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని తెలంగాణా...

అక్కడ కేటీఆర్… ఇక్కడ మేకపాటి ఇద్ద‌రూ ఘ‌నాపాటిలే..!

నిజమే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో.. రెండు ప్రభుత్వాల్లో కొన్ని సారూప్యతలు కనిపిస్తున్నాయి. తెలంగాణ సీఎంగా టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు వ్యవహరిస్తుండగా.. ఆయన కేబినెట్ లో ఆయన కుమారుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కీలకంగా వ్యవహరిస్తున్నారు. అదే మాదిరిగా ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా వ్యవహరిస్తుండగా......

రేవంత్ మీద ఆశలు పెట్టుకున్న బిజెపి…!

తెలంగాణాలో కాంగ్రెస్ భవిష్యత్తు ఏంటీ...? అసలు ఆ రాష్ట్రంలో జాతీయ పార్టీల భవిష్యత్తు ఏంటీ...? దీనిపై సమాధానం చెప్పడం కనీసం అంచనా వేయడం కూడా కష్టమే. ఇక్కడ తెరాస చాలా బలంగా ఉంది. ఈ విషయం హుజూర్ నగర్ ఉప ఎన్నిక తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పష్టంగా అర్ధమైంది. ఇక్కడ ప్రభుత్వం...

సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు… ఏపీ వెళ్లొద్దు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరగడంపై తెలంగాణా సర్కార్ జాగ్రత్త పడుతుంది. అటు మహారాష్ట్రలో కూడా కరోనా కేసులు పెరగడంపై కూడా ప్రభుత్వంలో కంగారు మొదలయింది. పది వేలకు చేరువలో కరోనా కేసులు ఉన్నాయి. దీనితో ఈ రెండు రాష్ట్రాల సరిహద్దుల విషయంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండాలని ఎవరిని కూడా ఆ రాష్ట్రాల...

తెలంగాణాలో నేటి నుంచే ఉచిత రేషన్…!

తెలంగాణాలో కరోనా లాక్ డౌన్ తో ప్రజలు ఇబ్బందులు పడకూడదు అని భావించిన రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర సరుకులకు డబ్బులు, ఉచిత రేషన్ ని కేంద్రం సహకారంతో ఇస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వలన పనులు లేక ఇబ్బంది పడుతున్న వారు అందరికి కూడా ఇప్పుడు ప్రభుత్వం నుంచి సహకారం అందుతుంది. ఎవరూ...

తెలంగాణాలో కేసులు లేని జిల్లాలు 13

తెలంగాణాలో కరోనా వైరస్ దాదాపుగా అదుపులోకి వచ్చేసిన సంకేతాలే కనపడుతున్నాయి. రోజు రోజుకి అక్కడ కరోనా తగ్గుముఖం పడుతుంది. డబుల్ డిజిట్ నుంచి సింగల్ డిజిట్ కి కరోనా కేసులు తగ్గిపోవడం ఆశ్చర్య౦ కలిగిస్తుంది. కరోనా లక్షణాలు కూడా ఎవరికి కనపడటం లేదు. ఇక దాదాపు చాలా జిల్లాల్లో అక్కడ కరోనా ప్రభావం లేదని...
- Advertisement -

Latest News

వరంగల్ టీఆర్ఎస్ నేతల్లో‌ కొత్త టెన్షన్

ఎమ్మెల్సీ గెలుపు వరంగల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ శిబిరంలో ఆసక్తికర చర్చకు తెరతీసింది. ఈ సందర్భంగా ఒక్కో ఎమ్మెల్యే ఒక్కోరకమైన భావనలో ఉండి.. రాజకీయ సమీకరణలు పదవుల...
- Advertisement -