Telangana - తెలంగాణ

హైద‌రాబాద్‌లో బ్లాక్ ఫంగ‌స్ కేసులు.. ముగ్గురిలో గుర్తింపు..

కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో కొంద‌రికి బ్లాక్ ఫంగ‌స్ వ్యాప్తి చెందుతున్న విష‌యం విదిత‌మే. మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ వంటి రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగ‌స్ కేసుల‌ను గుర్తించారు. అయితే బ్లాక్ ఫంగ‌స్‌కు సంబంధించి 3 కేసులు హైద‌రాబాద్‌లో బ‌య‌ట ప‌డ‌డం క‌ల‌క‌లం సృష్టిస్తోంది. న‌గ‌రంలోని నిజాంపేట‌కు చెందిన ఎస్ఎల్‌జీ హాస్పిట‌ల్ వైద్యులు త‌మ వ‌ద్ద చికిత్స...

పుట్ట‌మ‌ధుపై కేసు లేన‌ట్టేనా? విచార‌ణ‌లో తేలిందేంటి!

తెలంగాణ‌లో జ‌రుగుతున్న రాజ‌కీయాలు అంతు చిక్క‌కుండా ఉన్నాయి. ఈట‌ల రాజేంద‌ర్ వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చిన రోజే పెద్ద‌ప‌ల్లి జ‌డ్పీ చైర్మ‌న్ పుట్ట‌మ‌ధు అదృశ్యం కావ‌డం.. ఆ వెంట‌నే అరెస్టు కావ‌డం రాష్ట్రంలో రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టించింది. అయితే వామ‌న్‌రావు దంప‌తుల హత్య‌కేసులో పుట్ట‌మ‌ధు దాదాపు సేఫ్‌జోన్‌లోనే ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే మూడురోజులు విచార‌ణ జ‌రిపిన పోలీసులు...

దుమ్ములేపిన మందుబాబులు.. నిన్న ఒక్క‌రోజే ఏకంగా!

తెలంగాణ‌లో క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తోంద‌ని ప్ర‌భుత్వం నిన్న కీల‌క నిర్ణయం తీసుకుంది. మే 12నుంచి ప‌ది రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. అయితే ప్ర‌భుత్వం ఇలా లాక్‌డౌన్ ప్ర‌క‌ట‌న చేసిందో లేదో.. రాష్ట్రం మొత్తం గంద‌ర‌గోళం మొద‌లైంది. మ‌రీ ముఖ్యంగా వైన్స్ షాపులు ప‌ది రోజుల పాటు బంద్ ఉంటాయేమో...

అసంతృప్త నేత‌ల‌తో ఈట‌ల వ‌రుస భేటీలు.. ప్ర‌స్తుతం డీఎస్‌, అర‌వింద్‌తో!

వ‌రుస‌గా ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌ను క‌లుస్తున్నారు ఈట‌ల రాజేంద‌ర్‌. త‌నను మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గించిన‌ప్ప‌టి నుంచి మొన్న‌టి వ‌ర‌కు మౌనంగా ఉన్న ఆయ‌న నిన్న‌, ఈ రోజు వ‌రుస‌గా కాంగ్రెస్‌, బిజెపి, టీఆర్ ఎస్ అసంతృప్తుల‌తో భేటీ అవుతున్నారు. అయితే ఎక్క‌డా అధికారికంగా త‌న భేటీపై స్పందించ‌ట్లేదు. కేవ‌లం స్నేహ‌పూర్వ‌కంగానే స‌మావేశం అవుతున్నాన‌ని చెబుతున్నారు. ఇక...

ప్ర‌యాణికుల‌కు షాక్‌.. ఆ రూట్ల‌లో బ‌స్సుల‌న్నీ ర‌ద్దు

తెలంగాణ‌లో ఈ రోజు నుంచి లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే లాక్ డౌన్ నిన్న‌నే ప్ర‌క‌టించ‌డంతో చాలామంది ఊర్ల‌కు వెళ్ల‌డానికి నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. కొంత‌మంది సిటీకి రావ‌డానికి, మ‌రికొంద‌రు సిటీ నుంచి ఊర్ల‌ళ్ల‌కు వెళ్లేందుకు బ‌స్టాండుల‌కు క్యూ క‌డుతున్నారు. ఉద‌యం6 గంట‌ల నుంచి 10గంట‌ల వ‌ర‌కు ఆర్టీసీ బ‌స్సులు న‌డుపుతామ‌ని...

ఈట‌ల ఇలాకాలో ఏం జ‌రుగుతోంది?

ఈట‌ల ఇలాకా అయిన హుజూరాబాద్‌లో అస‌లేం జ‌రుగుతోంది. టీఆర్ ఎస్ కేడ‌ర్‌ను రెండుగా చీల్చే ప్ర‌య‌త్నం సాగుతుందా అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తొంది. ఈట‌ల రాజేంద‌ర్‌పై భూ క‌బ్జా ఆరోప‌ణ‌లు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి హుజూరాబాద్‌లో రాజ‌కీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఆరోప‌ణ‌లు వ‌చ్చిన వెంట‌నే నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్లిన ఈట‌ల త‌న అనుచ‌రుల‌తో మంత‌నాలు జ‌రిపారు. ఏ ఒక్క‌రూ...

కేసీఆర్ సారూ… సోయిలోకి రా: షర్మిల

ట్విట్టర్ లో సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అయ్యా పెట్టడు, అడక్కు తిననియ్యడు అంటూ ఆమె ఆరోపించారు. కేసీఆర్ కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చడు అని కేంద్ర అయుష్మా న్ భారత్ లో చేరడు అని మండిపడ్డారు. దొర నిర్ణయాలు అన్ని కార్పొరేట్ హాస్పిటల్ కి దొచిపెడుతున్నవి...

బ్రేకింగ్: తెలంగాణాలో అమల్లోకి వచ్చిన లాక్ డౌన్

తెలంగాణాలో నేటి నుంచి లాక్ డౌన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నేటి నుంచి ఈ నెల 21 వరకు అంటే పది రోజుల పాటు తెలంగాణాలో లాక్ డౌన్ అమలులో ఉంటుంది అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6...

బ్రేకింగ్: తెలంగాణాలో రిజిస్ట్రేషన్ లు బంద్

తెలంగాణాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఈ నెల 21 వరకు లాక్ డౌన్ అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి లాక్ డౌన్ అమలులోకి వస్తుంది. దీనితో హైదరాబాద్ లో నిత్యావసరాల కోసం ప్రజలు రోడ్ల...

తెలంగాణ: లాక్డౌన్ పై అసదుద్దీన్ వ్యాఖ్యలు.. 10రోజుల తర్వాత..

ఎట్టకేలకు తెలంగాణలో లాక్డౌన్ ప్రకటన వచ్చేసింది. కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి. లాక్డౌన్ విధించిన చివరి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఇప్పటి వరకు లాక్డౌన్ విధించకపోవడానికి కారణం రంజాన్ పండగే  అన్న ఆరోపణలు వచ్చాయి. ఐతే పండగ కంటే ముందే లాక్డౌన్ విధించారు. తాజాగా లాక్డౌన్ పై...
- Advertisement -

Latest News

ఆ రోజే మొదటి చంద్రగ్రహణం!

ఈ సంవత్సరపు చంద్ర, సూర్య గ్రహణాలు ఇప్పటి వరకు రాలేవు. కానీ, ఈ సంవత్సరం మొత్తం నాలుగు గ్రహణాలు ఉండబోతున్నాయట. మొదట చంద్ర గ్రహణంతో మొదలవుతుంది....
- Advertisement -

ఈ–పాస్‌ అంటే ఏమిటి? ఎవరికి జారీ చేస్తారు?

పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అత్యవసర సేవల నిమిత్తం కరోనా రోగులు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు క్యూ కట్టారు. అయితే, అందరూ కాకుండా కేవలం ఈ–పాస్‌ ఉన్నవారినే రాష్రంలోకి అనుమతించాలని తెలంగాణ...

హైద‌రాబాద్‌లో బ్లాక్ ఫంగ‌స్ కేసులు.. ముగ్గురిలో గుర్తింపు..

కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో కొంద‌రికి బ్లాక్ ఫంగ‌స్ వ్యాప్తి చెందుతున్న విష‌యం విదిత‌మే. మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ వంటి రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగ‌స్ కేసుల‌ను గుర్తించారు. అయితే బ్లాక్ ఫంగ‌స్‌కు సంబంధించి 3...

ఇంట్లో ఈ 6 మొక్కలను పెంచుకోండి.. గాలి శుభ్రంగా మారుతుంది..!

గాలి కాలుష్యం అనేది ప్రస్తుతం అన్ని చోట్లా ఎక్కువవుతోంది. గతంలో కేవలం నగరాలు, పట్టణాల్లో మాత్రమే కాలుష్యం ఎక్కువగా ఉండేది. అది ఇంకా ఎక్కువైంది. గ్రామాలకు కూడా కాలుష్యం వ్యాపిస్తోంది. ఈ క్రమంలో...

భక్తి: సమస్యలతో బాధపడుతున్నారా…? అయితే ఇలా దూరం చేసుకోండి…!

విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారం కృష్ణుడు. కృష్ణుడిని చాలా మంది పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా మంది ఈ మహమ్మారి వలన అనేక బాధలు పడుతున్నారు. తీవ్ర సమస్యలకు గురవడం, ఒత్తిడికి గురవడం లాంటివి...