Telangana - తెలంగాణ

టీఆర్ఎస్ నేత మీద మర్డర్ అటెంప్ట్.. ఫైరింగ్ కలకలం ?

పెద్దపల్లి జిల్లాలో ఒక టీఆర్ఎస్ నేత మీద జరిగిన హత్యాయత్నం కలకలం రేపుతోంది. జిల్లాలోని కాల్వ శ్రీ రాంపూర్ మండల కేంద్రానికి చెందిన దేవయ్య అనే టీఆర్ఎస్ నాయకుడి మీద అర్ధరాత్రి సమయంలో హత్యాయత్నం చేసారు కొందరు దుండగులు. కత్తులు, ఒక రివాల్వర్ తో దేవయ్య ఇంటి వద్దకు వెళ్ళిన దుండగులు ఆయన్ని బెదిరింపులకు...

తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా నారా రోహిత్ ?  ఈ గందరగోళం ఏంటి ?

తెలుగుదేశం పార్టీ లో ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఏపీ తెలంగాణల్లో తెలుగుదేశం పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏపీలో కాస్త పర్వాలేదు  అనిపించుకున్నా, తెలంగాణలో మాత్రం ఉన్నా, లేనట్టుగా ఆ పార్టీ పరిస్థితి ఉంది. ఇక నాయకులు ఎవరికి వారు వివిధ పార్టీల్లో సర్దుబాటు అయిపోగా, ఆ...

డిసెంబర్ లో గ్రేటర్ పోలింగ్.. సన్నాహక సమావేశాల్లో ఈసీ !

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయనే దానిపై పరోక్ష సంకేతాలిచ్చారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్. నవంబర్‌ రెండో వారం తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్‌ రావొచ్చన్న ఆయన ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని సూచించారు. యాప్ప్తికే కాంగ్రెస్‌, బీజేపీ కూడా గ్రేటర్‌ ఎన్నికల వ్యూహరచనలో మునిగిపోయాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్...

కవిత కోసం కెసిఆర్ కొత్త ఎత్తులు వాళ్ళ పని ఖాళీనే ?

రాజకీయ అజ్ఞాతవాసం గడుపుతున్న తన కుమార్తె కవిత కోసం కెసిఆర్ గట్టిగానే కష్టపడుతున్నారు. నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందిన తర్వాత, కవిత పార్టీలో యాక్టివ్ గా ఉండడం లేదు. ఏ ఎన్నికల ప్రచారం లోనూ ఎక్కడా ఆమె కనిపించలేదు. రాజకీయాలపై ఆసక్తి లేనట్టుగానే వ్యవహరిస్తూ వచ్చారు. అయితే జాతీయ రాజకీయాలపై దృష్టి...

బ్యాలెట్ వద్దు… ఈవీఎంలే వాడండి : ఎన్నికల కమిషనర్ ను కోరిన బీజేపీ !

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కలసిన బీజేపీ నాయకులు, జీహెచ్ఎంసీ ఎన్నికలను EVMల ద్వారానే నిర్వహించాలని కొరారు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్, ఎంఐఎంలు బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాయని వారు అంటున్నారు. బ్యాలెట్ పేపర్ తో ఎన్నిక జరిగితే రిగ్గింగ్ కు అవకాశముంటోందని, విద్యాధికులు ఎక్కువగా ఉన్న హైద్రాబాద్ లో...

వికారాబాద్ కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. ఇష్టపూర్వకంగానే వెళ్ళానన్న దీపిక

రెండు రోజుల క్రితం కిడ్నాప్ కు గురైన దీపిక కేసులో పురోగతి లభించింది. అఖిల్ తో తన ఇష్టపూర్వకంగానే వెళ్లినట్లు ఓ ఇన్‌స్పెక్టర్ కు దీపిక చెప్పినట్టు సమాచారం. దీపిక, అఖిల్‌లతో మాట్లాడిన ఇన్‌స్పెక్టర్ ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు. ఈ ఇద్దరిని క్షేమంగా వికారాబాద్ తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరో రెండు గంటల్లో...

దేవి ఎలిమినేషన్ ను నాగ్ తప్పుబట్టాడా?

తెలుగులో బిగ్‌బాస్‌ 4 రియాలిటీ షో మూడో వారంకు సంబంధించి ఎలిమినేషన్‌ లో దేవి నాగవల్లి వెళ్లిపోవడం హౌస్‌లోని కంటెస్టెంట్లతో పాటు చూస్తున్న ప్రేక్షకులు కూడా షాక్‌ అయ్యారు. ఇక స్టేజ్‌పైకి వచ్చిన దేవిని ఎలిమినేట్‌ కావడానికి కారణం ఏమై ఉంటుందని హోస్ట్ నాగార్జున అడుగగా, నాకు తెలియదు సార్‌.. అని దుఃఖాన్ని దిగమింగుకుంది....

‘బిగ్‌బాస్’ కు తగ్గుతున్న క్రేజ్‌!

గత మూడు సీజన్స్‌ కంటే ఈ సీజన్ బిగ్ బాస్ ‌పై వీక్షకులు పెద్దగా ఆసక్తిని చూపడం లేదు. అందుకు కారణాలు బోలెడు. బలమైన, తెలిసిన కంటెస్టెంట్స్‌ లేకపోవడం, కంటెస్టెంట్స్‌ మధ్య గేమ్‌ ప్లానింగ్‌ సరిగా లేకపోవడం, తెలిసిన ఫార్ములాను రుద్ది రుద్ది చూపించడం. ప్రధానంగా ఈ మూడు కారణాలు బిగ్ బాస్ పై...

అవంతిని వెంటాడుతోన్న గుర్తు తెలియని వ్యక్తులు ?

ప్రేమ పెళ్లి చేసుకున్నారని కోపంతో అవంతి రెడ్డి తల్లితండ్రులు హేమంత్ అనే యువకుడిని చంపేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే 25 మంది ప్రమేయం ఉందని తేల్చిన పోలీసులు, 21 మంది అరెస్ట్ చేసి మరో నలుగురి కోసం గాలిస్తున్నారు. అలానే అవంతితో పాటు హేమంత్ కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు...

వికారాబాద్ కిడ్నాప్ కేసు : డ్రామా అవసరం లేదంటున్న అమ్మాయి పేరెంట్స్ !

వికారాబాద్ లో దీపికా కిడ్నాప్ కు గురై సుమారు 40 గంటలు కావొస్తోంది. అయితే ఇప్పటివరకు దీపిక, అఖిల్ ల జాడ లేదు. కిడ్నాప్ చేసింది అఖిల్ అనే పోలీసులు, కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అయితే దీపికా పేరెంట్స్ లో టెన్షన్ నెలకొంది. 2016లో పెళ్లి చేసుకుని నెల రోజులు కూడా దీపిక, అఖిల్...
- Advertisement -

Latest News

ఇంగ్లండ్ టాప్ లేపిన ఇండియా.. తొలి రోజు ఇర‌గ‌దీశారు..

ఇంగ్లండ్ గ‌డ్డ‌పై భార‌త్ చెల‌రేగింది. టీమిండియా ప్లేయ‌ర్లు ఇర‌గ‌దీశారు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగి పోయారు. బౌలింగ్‌తో మ‌నోళ్లు స‌త్తా చాటారు. ఇంగ్లండ్‌ను వారి సొంత గ‌డ్డ‌పై...

భార‌త్‌, ఇంగ్లండ్ టెస్ట్‌: కోహ్లిని రివ్యూ తీసుకోవాల‌ని చెప్పిన పంత్‌.. వీడియో వైర‌ల్‌.. నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు..

క్రికెట్ లో డీఆర్ఎస్ తీసుకోవ‌డం అంటే క‌త్తి మీద సాము లాంటిది. తీసుకుంటే ఔట్ కాక‌పోతే అన‌వ‌స‌రంగా రివ్యూ వృథా అవుతుంద‌ని భ‌యం. ఒక వేళ రివ్యూ కోర‌క‌పోతే వికెట్ మిస్ అవుతుందేమోన‌ని...

శృంగారంలో ఆనంద శిఖరాలను చేరుకునేవారి అలవాట్లు..

వివాహ బంధంలో శృంగారం వల్లనే బంధాలు గట్టిపడతాయి. మనసుకు దగ్గరైన వారు శరీరానికి దగ్గరై విడదీయరాని బంధంగా మారతారు. ఐతే శృంగారాన్ని అందరూ ఒకే లెవెల్లో ఆనందించలేరు. శృంగారంలోని ఆనందాన్ని శిఖరాగ్ర స్థాయిలో...

ఆహారం అరగకపోతే… కిస్మిస్‌తో ఇలా చెక్‌ పెట్టండి!

కిస్మిస్‌ సంవత్సరమంతా లభిస్తుంది. దీంతో విపరీతమైన పోషకాలు ఉంటాయి. వీటిని తింటే కొలెస్ట్రాల్‌ సమస్య కూడా తగ్గుతుంది. అంతేకాదు, కిస్మిస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. మిగతా డ్రైఫ్రూట్స్‌ కంటే వీటిలో ఫెనాల్‌...

మోసగాళ్లతో జాగ్రత్త అని హెచ్చరించిన ఆర్బీఐ

ఆర్బీఐ ( RBI ) బ్యాంకు మనదేశంలో బ్యాంకులకు పెద్దన్న అన్న విషయం అందరికీ తెలిసిందే. అసలు ఆర్బీఐ ఎలా చెప్తే అలానే బ్యాంకులన్నీ నడుచుకుంటూ ఉంటాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులంటే ఏమో...