నా ఇంట్లో YSR, KCR ఫోటో ఉంది – దానం నాగేందర్‌

-

నా ఇంట్లో YSR, KCR ఫోటో ఉంది..అంటూ బాంబ్‌ పేల్చారు దానం నాగేందర్. తాజాగా దానం నాగేందర్ చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు దానం నాగేందర్‌. నా ఇంట్లో YSR, KCR ఫోటో ఉందని తెలిపారు. ఇంట్లో నచ్చిన లీడర్ల ఫోటోలు ఉంటే తప్పేంటి? ఎవరి అభిమానం వాళ్ళదని హాట్‌ కామెంట్స్‌ చేశారు దానం నాగేందర్‌.

daanam nagendhar comments on KCR and ysr

ఇక ఈ మధ్య కాలంలో…. బీఆర్‌ఎస్‌ పార్టీకి అనుకూలంగా దానం నాగేందర్‌… మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే.. తాజాగా నా ఇంట్లో YSR, KCR ఫోటో ఉంది..అంటూ బాంబ్‌ పేల్చారు దానం నాగేందర్. ఇక అటు… పార్టీ మారిన బీఆర్‌ఎస్‌ పార్టీ 10 మంది ఎమ్మెల్యేలకు బిగ్‌ షాక్‌ తగిలింది. పార్టీ మారిన బీఆర్‌ఎస్‌ పార్టీఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రెటరీ నోటీసులు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news