మహబూబాబాద్ ఎస్పీ ఆఫీస్ గేట్ పై వాటర్ బాటిల్ విసిరేసిన పోచంపల్లి

-

మహబూబాబాద్ ఎస్పీ ఆఫీస్ గేట్ పై వాటర్ బాటిల్ విసిరేసారు పోచంపల్లి. మహబూబాబాద్లో ఉద్రిక్తతకు దారి తీసింది ఎస్పీ ఆఫీస్ ముందు బీఆర్ఎస్ ధర్నా. ఎస్పీ ఆఫీస్ గేట్ పై వాటర్ బాటిల్ విసిరేసారు పోచంపల్లి. పరిస్థితి అదుపు తప్పితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

pochampally

ఇవాళ మహబూబాబాద్‌లో మహాధర్నాకు అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్డర్ కాపీలు పోలీసులు..అందజేసారూ.వికారాబాద్ జిల్లాలో ఘటన జరిగితే.. మహబూబాబాద్‌లో ధర్నా చేయడం ఏంటి? ఇక్కడ ధర్నాకు అనుమతి ఇవ్వం.. ఎవరైనా రాళ్లు లేదా ఇంకేమైనా విసిరితే తోలు తీస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు.

మహబూబాబాద్‌లో 144 సెక్షన్ అమలు లోకి వచ్చింది. ఇవాళ మహబూబాబాద్‌లో 144 సెక్షన్ అమలు లో ఉండనుంది. నలుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడదంటూ ఆదేశాలు జారీ చేశారు పోలీసులు. ఎవరైనా పోలీసు చట్టాన్ని ఉల్లంఘిస్తే.. చట్టపరమైన చర్యలు తీసిఉంటామని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version