HYD: Mind Space బిల్డింగ్ పై నుండి దూకి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

-

Mind Space బిల్డింగ్ పై నుండి దూకి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధ వారంరాత్రి చోటు చేసుకుందని సమాచారం. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్న్నాయి. హైదరాబాద్ – మాదాపూర్లో నవీన్ రెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మైండ్ స్పేస్ 13వ అంతస్తు పైనుంచి దూకేశాడు. ఈ క్రమంలో అతడు అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు.

Software engineer commits sicide by jumping from Mind Space building

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది

Read more RELATED
Recommended to you

Exit mobile version