కేసీఆర్ కోసం పోచారం శ్రీనివాస్ రెడ్డి కుమారుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. DCCB చైర్మన్ పదవికి రాజీనామా చేశారు పోచారం శ్రీనివాస్ రెడ్డి కుమారుడు పోచారం భాస్కర్ రెడ్డి.
పదవులు వస్తుంటాయి, పోతుంటాయి నాకు పార్టీ కంటే పదవి గొప్పది కాదని ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి కుమారుడు పోచారం భాస్కర్ రెడ్డి వెల్లడించారు. నన్ను నమ్మి బ్యాంక్ చైర్మెన్‌గా బాధ్యతలు అప్పగించిన కేసీఆర్ గారికి ధన్యవాదాలు అంటూ DCCB చైర్మన్ పదవికి రాజీనామా చేశారు పోచారం శ్రీనివాస్ రెడ్డి కుమారుడు పోచారం భాస్కర్ రెడ్డి.