ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి 8 ట్రాక్టర్ల ఇసుక ఉచితం..!

-

తెలంగాణా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. . ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి 8 ట్రాక్టర్ల ఇసుక ఉచితం ఇస్తామని ప్రకటించారు తెలంగాణా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, పొన్నం ప్రభాకర్. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకొనే లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా రూ.5 లక్షలు అందజేస్తుందని పేర్కొన్నారు.

ponnam prabhakar, indiramma houses
Telangana State Transport Minister Ponnam Prabhakar said that 8 tractors of sand were provided free of cost for the construction of Indiramma’s houses

ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు శుభాకాంక్షలు.. ఎలాంటి ఆటంకాలు లేకుండా 400- 600 చ. అడుగుల్లోపు ఇళ్లను నిర్మించుకని తెలిపారు. కట్టుకునే స్థోమత లేని వారికి మహిళా సంఘాల నుండి లక్ష రూపాయల ఆర్థిక సహాకారం కూడా లభిస్తుందన్నారు తెలంగాణా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, పొన్నం ప్రభాకర్.

Read more RELATED
Recommended to you

Latest news