KTRకు బిగ్ షాక్.. మరో కేసు నమోదు

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కు ఊహించని షాక్ తగిలింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పై కేసు నమోదు అయింది. హైదరాబాద్‌ సై బర్‌ క్రైమ్‌ పోలీసులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్‌ MLC బల్మూరి వెంకట్‌ ఫిర్యాదు చేశారు.

KTR
ktr

దీంతో పాటు కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను పోలీసులకు అందజేశారు. ఆయన వ్యాఖ్యలు సీఎం ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక కేసు పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news