ponnam prabhakar

హుజూరాబాద్ కు కాంగ్రెస్ స‌మ‌న్వ‌య క‌ర్త‌గా పొన్నం.. పోటీ నుంచి త‌ప్పుకున్నాడా?

కాంగ్రెస్ పార్టీ గ‌తంలో ఏ ప‌ని చేసినా చాలా ఆల‌స్యంగా చేయ‌డంతో చివ‌ర‌కు అది విఫ‌ల‌మే అయ్యేది. ఇక ఇదంతా బాలేద‌ని ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి పార్టీ ప‌గ్గాలు అప్ప‌గిస్తే అప్పుడే రాజీనామాల దాకా వెళ్తోంది పార్టీ ప‌నితీరు. రేవంత్ ప‌గ్గాలు చేత‌బ‌ట్టిన త‌ర్వాత జ‌రుగుతున్న మొద‌టి ఉప ఎన్నిక‌, అలాగే రాష్ట్రంలో...

హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ..?

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికిత్వరలోనే ఉపఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నిక కోసం అధికార టీఆర్ఎస్, బీజేపీలు ఇప్పటికే వారి వ్యూహాలు సిద్దం చేసుకుంటున్నాయి. మండలాల వారిగా ఇంఛార్జ్ లను నియమిస్తూ ఎన్నికలకు సిద్దం అవుతున్నాయి. అయితే ఈ ఎన్నికపై కాంగ్రెస్ మాత్రం పెద్దగా హడావుడి...

ఈటల రాజీనామా… పొన్నం కొత్త డిమాండ్

భూకబ్జాల ఆరోపణల నేపథ్యంలో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేంద‌ర్ శనివారం తన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసిన విషయం తెల్సిందే. ఈటల అసెంబ్లీ కార్యదర్శికి త‌న రాజీనామా లేఖను అంద‌జేశారు. ఈటల రాజీనామాకు అసెంబ్లీ స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డి ఆమోదం కూడా తెలిపారు. ఇందంతా గంటల వ్యవధిలో జరిగిపోయింది....

పోలియో చుక్కల మాదిరి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలి

ప్రధాని నరేంద్ర మోదీకి ప్రచారం పట్ల ఉన్న శ్రద్ధ దేశ ప్రజల ఆరోగ్య పరిస్థితులు పైన లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. దేశంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. యాభై ఆరు ఇంచుల ఛాతి ఉందని చెప్పిన ప్రధాని దేశంలో అనేక మార్పులు తీసుకోస్తారని ప్రజలు...

టీ కాంగ్రెస్ లో నేతలకు బాధ్యతలు పంచేసిన ఠాగూర్…!

కాంగ్రెస్‌లో నాయకులకు పని విభజన మొదలైంది. పేరుకే పార్టీకి ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్స్... ఎవరు ఏం చేస్తారో... ఏం చేయాలో క్లారిటీ ఉండేది కాదు. కానీ ఇంఛార్జి ఠాగూర్ పార్టీ ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్స్ కి పని విభజన చేశారు.కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్స్‌కు పార్లమెంట్ నియోజకవర్గ వారీగా బాధ్యతల్ని అప్పగించింది పార్టీ హైకమాండ్‌. పార్టీ...

తెలంగాణా కాంగ్రెస్ కీలక నిర్ణయం.. వర్కింగ్ ప్రెసిడెంట్స్ పని విభజన !

తెలంగాణా కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్ వచ్చిన మానిక్కం టాగూర్ వినూత్న నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా ఆయన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లకు పని విభజన చేశారు. పార్లమెంట్ వారీ గా ఏఐసీసీ ఇంఛార్జి టాగూర్ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం నలుగురు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లు గా ఉన్నారు. అందులో...

పీవీ పేరుతో కాంగ్రెస్ కొత్త డిమాండ్… కేసీఆర్ వింటారా?

జూన్ 28న పీవీ నరసింహారావు జన్మదినం సందర్భంగా ఆయన శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశానికి విభిన్న రంగాల్లో పీవీ అందించిన సేవలను చిరస్మరణీయంగా గుర్తుంచుకునేలా ఆయన శతజయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహించాలని.. 28న హైదరాబాద్ లోని పీవీ జ్ఞానభూమితోపాటు...

తెలంగాణ ప్రతిపక్షాలు మీటింగ్ పెట్టాయి… మరి బాధ్యత?

ఏపీలోనే అనుకుంటే.. మెల్లమెల్లగా తెలంగాణలో కూడా కరోనా రాజకీయాలు మొదలైపోతున్నాయి! ఇంతకాలం ఏపీలో టీడీపీ - జనసేనలు.. కరోనా పేరుచెప్పి ఏ రాష్ట్ర ప్రతిపక్షాలూ చేయనంత రాజకీయ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణలో ప్రతిపక్షాలు మాత్రం అలా లేవులే... ఇలాంటప్పుడు కూడా రాజకీయాలు ఎందుకని సైలంటుగా ఉన్నాయి అనుకుంటున్న దశలో... వారు...

కాంగ్రెస్‌కు కీలక నేతలు రాజీనామా.. పొన్నం కూడా గుడ్‌బై

కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలందరూ రాజీనామాలు చేస్తున్నారు. పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ న్యాయ విభాగం, ఆర్టీఐ విభాగానికి బాధ్యత వహిస్తున్న వివేక్ తన్ఖా పార్టీకి రాజీనామా చేశారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్, హర్యానాకు చెందిన పలువురు కీలక నేతలు కూడా రాజీనామాలు చేశారు. ఇలా కాంగ్రెస్‌లో రాజీనామాల...
- Advertisement -

Latest News

ఇంగ్లండ్ టాప్ లేపిన ఇండియా.. తొలి రోజు ఇర‌గ‌దీశారు..

ఇంగ్లండ్ గ‌డ్డ‌పై భార‌త్ చెల‌రేగింది. టీమిండియా ప్లేయ‌ర్లు ఇర‌గ‌దీశారు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగి పోయారు. బౌలింగ్‌తో మ‌నోళ్లు స‌త్తా చాటారు. ఇంగ్లండ్‌ను వారి సొంత గ‌డ్డ‌పై...
- Advertisement -

భార‌త్‌, ఇంగ్లండ్ టెస్ట్‌: కోహ్లిని రివ్యూ తీసుకోవాల‌ని చెప్పిన పంత్‌.. వీడియో వైర‌ల్‌.. నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు..

క్రికెట్ లో డీఆర్ఎస్ తీసుకోవ‌డం అంటే క‌త్తి మీద సాము లాంటిది. తీసుకుంటే ఔట్ కాక‌పోతే అన‌వ‌స‌రంగా రివ్యూ వృథా అవుతుంద‌ని భ‌యం. ఒక వేళ రివ్యూ కోర‌క‌పోతే వికెట్ మిస్ అవుతుందేమోన‌ని...

శృంగారంలో ఆనంద శిఖరాలను చేరుకునేవారి అలవాట్లు..

వివాహ బంధంలో శృంగారం వల్లనే బంధాలు గట్టిపడతాయి. మనసుకు దగ్గరైన వారు శరీరానికి దగ్గరై విడదీయరాని బంధంగా మారతారు. ఐతే శృంగారాన్ని అందరూ ఒకే లెవెల్లో ఆనందించలేరు. శృంగారంలోని ఆనందాన్ని శిఖరాగ్ర స్థాయిలో...

ఆహారం అరగకపోతే… కిస్మిస్‌తో ఇలా చెక్‌ పెట్టండి!

కిస్మిస్‌ సంవత్సరమంతా లభిస్తుంది. దీంతో విపరీతమైన పోషకాలు ఉంటాయి. వీటిని తింటే కొలెస్ట్రాల్‌ సమస్య కూడా తగ్గుతుంది. అంతేకాదు, కిస్మిస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. మిగతా డ్రైఫ్రూట్స్‌ కంటే వీటిలో ఫెనాల్‌...

మోసగాళ్లతో జాగ్రత్త అని హెచ్చరించిన ఆర్బీఐ

ఆర్బీఐ ( RBI ) బ్యాంకు మనదేశంలో బ్యాంకులకు పెద్దన్న అన్న విషయం అందరికీ తెలిసిందే. అసలు ఆర్బీఐ ఎలా చెప్తే అలానే బ్యాంకులన్నీ నడుచుకుంటూ ఉంటాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులంటే ఏమో...