తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ టంగ్ స్లిప్ అయ్యారు. డ్రైన్ వాటర్‌లో, రైన్ వాటర్ కలవడం వల్ల.. హైదరాబాద్‌లో వరదలు వచ్చాయి అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి. యూసుఫ్‌గూడ సర్కిల్ కృష్ణానగర్ కాలనీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.
ఈ తరుణంలోనే హైదరాబాద్ వరదలపై కామెంట్స్ చేశారు పొన్నం ప్రభాకర్. అప్పుడు.. వాటర్‌లో నీళ్లు కలవడం వల్ల SLBC కూలిందన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పుడు.. అదే రేంజ్‌లో హైదరాబాద్ వరదలపై కామెంట్స్ చేశారు పొన్నం ప్రభాకర్. హైదరాబాద్‌లో వరద రావడానికి కారణమైన ఫార్ములా కనుక్కున్న కాంగ్రెస్ మంత్రి పొన్నం… డ్రైన్ వాటర్‌లో, రైన్ వాటర్ కలవడం వల్ల.. వరద వచ్చిందని తేల్చి చెప్పారని కౌంటర్ ఇస్తున్నారు జనాలు.
డ్రైన్ వాటర్‌లో, రైన్ వాటర్ కలవడం వల్ల.. హైదరాబాద్‌లో వరదలు వచ్చాయి – మంత్రి పొన్నం ప్రభాకర్ pic.twitter.com/f4GDlj9Vdl
— Telugu Scribe (@TeluguScribe) August 8, 2025