నేడు తెలంగాణలో ప్రియాంక గాంధీ ప్రచారం… షెడ్యూల్ ఇదే

-

నేడు తెలంగాణలో ప్రియాంక గాంధీ ప్రచారం కొనసాగనుంది. తాండూర్, కామారెడ్డిలో ప్రియాంక గాంధీ ప్రచారం కొనసాగనుంది. నేడు ప్రియాంక గాంధీతో కలిసి తాండూర్, కామారెడ్డిలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Rae Bareli left Revanth Reddy

ఇందులో భాగం గానే ఇవ్ ఆలా ఉదయం 10 గంటలకు పఠాన్‌చెరు కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం 1 గంటకు తాండూర్ జన జాతర సభకు ప్రియాంక గాంధీతో కలిసి హాజరుకానున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సాయంత్రం 3.15 గంటలకు ప్రియాంక గాంధీతో కలిసి కామారెడ్డి రోడ్ షోలో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version