Konda Vishweshwar Reddy: వామ్మో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆస్తి మామూలుగా లేదుగా!. బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆస్తి వివరాలు చూసి షాక్ అవుతున్నారు. అత్యంత సంపన్న ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర రెడ్డి రికార్డు లలోకి ఎక్కాడు.

ఇవాళ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసారు కొండా విశ్వేశ్వర రెడ్డి. అతని కుటుంబ ఆస్తుల విలువ రూ.4,568 కోట్లుగా అఫిడవిట్ దాఖలు చేశారు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి . బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేరు మీద రూ.1240 కోట్లు, అతని సతీమణి పేరు మీద రూ.3,208 కోట్లు, కుమారుడు పేరు మీద రూ.108 కోట్ల ఆస్తులు ఉన్నాయి.