సరూర్ నగర్‌లో వ్యభిచారం…10 మంది హిజ్రాలు అరెస్ట్‌ !

-

సరూర్ నగర్‌లో వ్యభిచారం చేస్తున్న…10 మంది హిజ్రాలు అరెస్ట్‌ అయ్యారు. ఈ సంఘటన శనివారం రోజున రాత్రి చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సరూర్ నగర్‌లో 10 మంది ట్రాన్స్‌జెండర్లను అరెస్ట్ చేశారు స్థానిక పోలీసులు. సరూర్ నగర్ P&T కాలనీలో నివాసం ఉంటూ రెడ్ లైట్ ఏరియాగా మార్చారు ట్రాన్స్‌జెండర్లు.

Prostitution in Sarur Nagar 10 hijras arrested

అర్ధరాత్రి రోడ్ల పైకి వచ్చి స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తూ, ఇష్టారీతిన సెక్స్ దందా చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు. ఈ నేపథ్యంలోనే.. సరూర్ నగర్‌లో వ్యభిచారం చేస్తున్న…10 మంది హిజ్రాలు అరెస్ట్‌ అయ్యారు. 10 మంది ట్రాన్స్‌జెండర్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news