హరితహారంలో భాగంగా పెట్టిన కోనోకార్పస్ చెట్లను వెంటనే తొలగించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా మంత్రులు ఆయా శాఖల పద్దలను ప్రవేశపెట్టారు. వీటిపై శాసనసభలో చర్చ జరుగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ హయాంలో 200 కోట్ల చెట్లను పెట్టామని, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అటవీ ప్రాంతం ఏడు శాతం పెరిగిందని తెలిపారు.
దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందిస్తూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో హరితహారంలో
భాగంగా 200 కోట్ల మొక్క… నాకు ఆ మంత్రిత్వ శాఖ అంటే ఇష్టం కానీ అధిష్టానం ఏ పదవి ఇచ్చినా చేస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే నసులోని మాటను బయటపెట్టాడు. అసెంబ్లీ
తన మీడియా పాయింట్ వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. అలాగే సామర్ధ్యాన్ని బట్టి మంత్రులను ఎంపిక చేయాలని, భువనగిరి ఎంపీ ఎన్నికల బాధ్యతలు సమర్ధంగా నిర్వర్తించానని చెప్పారు. అంతేగాక
తనకు హోం మంత్రిత్వ శాఖ అంటే ఇష్టమని, కానీ ఏ పదవి ఇచ్చినా సమర్ధవంతగా నిర్వహిస్తానని మీడియా ముఖంగా తన అభీష్టాన్ని బయటపెట్టారు. ప్రస్తుతానికి ఢిల్లీ నుంచి ఎటువంటి ఫోన్ రాలేదని ఆయన అన్నారు.రం జరుగుతోంది. దీంతో మంత్రి వర్గంలో చోటు కోసం ఎదురు