BIG BREAKING : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

-

BIG BREAKING : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ అయ్యారు. మహమ్మద్‌ ప్రవక్తపై.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్..తాజాగా వివాదాస్పాద వీడియోను విడుదల చేశారు. దీంతో భగ్గుమన్న… ఎంఐఎం శ్రేణులు ఆందోళనలు తీవ్రతరం చేశాయి.

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలను ఖండిస్తూ పాతబస్తీలోని చంద్రయాణాగుట్ట పోలీస్ ముందు ఈ రోజు ఉదయం ఎంఐఎం చంద్రయాణాగుట్ట కార్పొరేటర్లు స్టేషన్లో ఫిర్యాదులు చేసి, స్టేషన్ ముందు ఎదుటే నిరసనలు చేశారు.

ఈ తరుణంలో.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసులు నమోదు చేసిన.. పోలీసులు.. కాసేపటి క్రితమే.. రాజాసింగ్‌ ను అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ అనంతరం.. రాజాసింగ్‌ ను బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ కు తరలించే ఛాన్స్‌ ఉంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version