BIG BREAKING: రామోజీ కన్నుమూత

-

ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు తుది శ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఆస్పత్రిలో చేరి కాసేపటి క్రితం కన్నుమూశారు.

Ramoji’s Health Critical Treatment on Ventilator

 

  • రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు(88) అస్తమయం
  • తెల్లవారుజామున 4.50 గం.కు తుదిశ్వాస విడిచిన రామోజీరావు
  • హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస
  • కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు
  • ఫిల్మ్‌సిటీలోని నివాసానికి రామోజీరావు పార్థివదేహం తరలింపు

Read more RELATED
Recommended to you

Exit mobile version