ఇవాళ తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు..ఆర్జిత సేవలు రద్దు

-

ఇవాళ తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌. ఇవాళ తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు జరుగున్నాయి. ఈ మేరకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక రథసప్తమి వేడుకలలో భాగంగానే….ఇవాళ ఉదయం 5:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వాహన సేవలు ఉండనున్నాయి.

Notification for 56 posts in TTD
Srivari break darshans canceled on 19th

ఉ. 5:30 గంటలకు సూర్యప్రభ వాహన సేవ, 9 గంటలకు చిన్న శేష వాహనం ఉంటుంది. 11 గంటలకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు హనుమంత వాహనం ఉండనుంది. 2 గంటలకు చక్రస్నానం, సాయంత్రం 4 గంటలకు కల్పవృక్షవాహనం, 6 గంటలకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహన సేవ ఉండనుంది. రథసప్తమి వేడుకల నేపథ్యంలో ఇవాళ తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news