BREAKING: గ్రూప్ 2 వాయిదాపై రేవంత్‌ ప్రభుత్వం కీలక ప్రకటన

-

Revanth government’s key announcement on Group 2 postponement: గ్రూప్ 2 వాయిదాపై రేవంత్‌ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గ్రూప్ 2 వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు.

Revanth government’s key announcement on Group 2 postponement

గ్రూప్ 2 డిసెంబర్ కు వాయిదా వేస్తున్నట్లు వివరించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నిరుద్యోగుల నుంచి వచ్చిన డిమాండ్ల నేపథ్యంలో గ్రూప్ 2 వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు.

వాస్తవానికి గ్రూప్‌ 2 పరీక్షలు ఆగస్టులో జరగాల్సి ఉంది. కానీ డీఎస్సీ పరీక్షలు ఉన్న తరుణంలో…. నిరుద్యోగులు నిరసనలు తెలిపారు. దీంతో రేవంత్‌ రెడ్డి సర్కార్‌ వెనక్కి తగ్గింది. నిరుద్యోగుల నుంచి వచ్చిన డిమాండ్ల నేపథ్యంలో గ్రూప్ 2 వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. దీనిపై మరికాసేపట్లలోనే అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version