రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుందట. రాబోయే మూడు నెలల్లో రూ.12 వేల కోట్ల అప్పు చేయనుందట రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సంక్షేమ పథకాల నిధుల కోసం ప్రభుత్వ బాండ్లను వేలం వేయనుందట రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అటు దీనిపై అనుమతించిందట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

రాబోయే మూడు నెలల్లో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు, రూ.12 వేల కోట్ల రుణాలు సేకరించాలని నిర్ణయించుకుందట కాంగ్రెస్ ప్రభుత్వం. జూన్ నెలలో రూ.8,500 కోట్ల రుణం తీసుకోగా, జులైలో రూ.4,500 కోట్ల, ఆగస్టులో రూ.3,500 కోట్లు, సెప్టెంబర్ లో రూ.4,000 కోట్ల రుణాలు అవసరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తెలిపిందట తెలంగాణ ప్రభుత్వం. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
రాబోయే మూడు నెలల్లో రూ.12 వేల కోట్ల అప్పు చేయనున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం
సంక్షేమ పథకాల నిధుల కోసం ప్రభుత్వ బాండ్లను వేలం వేయనున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అనుమతించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
రాబోయే మూడు నెలల్లో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు, రూ.12 వేల కోట్ల రుణాలు… https://t.co/r0PempeibP pic.twitter.com/fvGp9hNAdo
— Telugu Scribe (@TeluguScribe) July 3, 2025