BREAKING: హైదరాబాద్ లో రౌడీ షీటర్ తన్ను అరెస్ట్ !

-

Rowdy sheeter Tannu arrested by police: ప్రధాన ప్రతి పక్ష పార్టీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు రౌడీషీటర్ తన్ను అరెస్ట్ అయ్యాడు. రౌడీషీటర్ తన్నునుఅరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు మధురానగర్ పోలీసులు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో తన్నుపై 25 క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

BRS MLA-linked rowdy sheeter Tannu arrested by police

కత్తులు, కర్రలతో దాడి చేసి బెదిరించినందుకు తన్నుపై అర్మ్స్ ఆక్ట్ నమోదు చేశారు మధురానగర్ పోలీసులు. 2023 లో నలుగురు యువకులను చితకబాదిన ఘటనపై సుమోటో కేసు నమోదు చేశారు మధురానగర్ పోలీసులు. నాలా ఆక్రమించి ప్రభుత్వ ల్యాండ్ లో ఐరన్ షేడ్స్ వేసినందుకు తన్నుపై జిహెచ్ఎంసి అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version