సూర్యాపేట డీఎస్పీ రవిపై వేటు పడింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హత్య కేసు నేపథ్యంలో .. సూర్యాపేట డీఎస్పీ రవిపై వేటు పడింది. నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో మెంచు చక్రయ్య గౌడ్ మర్డర్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సూర్యాపేట డీఎస్పి రవి, సీఐపై బదిలీ వేటు వేటు వేశారు.

ఎస్సైకి మెమో ఇచ్చారు. ఈ మేరకు డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
సూర్యాపేట ఇన్ ఛార్జ్ డీఎస్పీగా కోదాడ డీఎస్పీ మామిళ్ళ శ్రీధర్ రెడ్డికు అదనపు బాధ్యతలు అప్పగించారు.