మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీద బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

-

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీద బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్యాహ్నం తాగి మతి స్థిమితం లేకుండా మాట్లాడే పిస్స ఎంకడు అన్నారు.  మధ్యాహ్నం తాగే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చిండు అన్నారు.  నన్ను కాదని ఓడిపోయిన మనిషిని తీసుకొచ్చి.. ఎమ్మెల్యే పరిచయం చేయడానికి ఎవడివిరా..?

“నువ్వు నీకు డబ్బు ఎక్కువ ఉంటే మడిచి దగ్గర పెట్టుకో కొడకా కోమటిరెడ్డి అనే పేరు వల్ల బతికిపోయావ్ కొడకా..  కొడకా నువ్వు నల్లగొండలో రాజీనామా చెయ్యి.  నేను నిజామాబాద్ జిల్లాలో రాజీనామా చేస్తా.  పోటీ చేద్దాం.  ఎవరు గెలుస్తారో నీకు బాగా బలుపు ఉంది.  మడిచి పెట్టుకో దక్షిణ తెలంగాణ నుండి ఉత్తర తెలంగాణలో పిచ్చి వాగుడు వాగుతున్నాడు” అంటూ  ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news