సూర్యాపేట ఘోర ప్రమాదం.. బోల్తా పడిన ఆర్టీసీ బస్సు

-

సూర్యాపేట ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. స్టీరింగ్ రాడ్ విరిగి అదుపుతప్పి బోల్తా కొట్టింది ఆర్టీసీ బస్సు. సూర్యాపేట – చింతలపాలెం శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను మేళ్లచెరువు, హుజూర్ నగర్ ఏరియా ఆస్పత్రులకు తరలించారు.

Serious accident in Suryapet RTC bus overturns

కోదాడ నుంచి నక్కగూడెం వెళ్తుండగా స్టీరింగ్ రాడ్ విరిగి అదుపుతప్పి బోల్తా కొట్టింది ఆర్టీసీ బస్సు. ఈ ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ఇక స్టీరింగ్ రాడ్ విరిగి అదుపుతప్పి ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టిన సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news