బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహేల్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ రానున్నారు బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహేల్. నేడు పోలీసుల విచారణ కు హాజరు కావాల్సిందే అని ఇటీవలే ఆదేశాలు ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర హై కోర్టు. గత ఏడాది డిసెంబర్ 23న ప్రజా భవన్ గేట్స్ ను రాష్ డ్రైవింగ్ తో ఢీ కొట్టాడని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహేల్ పై గతంలో కేసు నమోదు అయింది.
ఈ సంఘటన అనంతరం పోలీసులను తప్పుదోవ పట్టించాడు బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహేల్. ఈ కేసులో గతంలో ఇప్పటికే పంజాగుట్ట సిఐ సస్పెండ్ అయ్యాడు. కేసు నమోదు అయినా తర్వాత దుబాయ్ పారిపోయాడు బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహేల్. ఇక తాజాగా పంజాగుట్ట పోలీస్ ఎదుట విచారణకు బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహేల్ హాజరు కావాల్సిందే అని హైకోర్టు ఆదేశించింది. దీంతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ రానున్నారు బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహేల్.