లోన్ యాప్స్ వేధింపులకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బలి అయ్యాడు. ఉరి వేసుకుని ఆత్మహత్య సందీప్ అనే యువకుడు చేసుకున్నాడు. లోన్ యాప్ లో అప్పులు తీసుకున్నాడు సందీప్. తిరిగి చెల్లించకపోవడంతో లోన్ యాప్స్ ఏజెంట్స్ వేధింపులకు గురి చేసాయి. కామారెడ్డిలోని సందీప్ ఇంటికి వెళ్లి అసభ్య పదజాలంతో హంగామా చేశారు లోన్ యాప్స్ ఏజెంట్లు.

ఏజెంట్ల తీరుతో మనస్తాపం చెంది సందీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. 5 నెలల క్రితమే వివాహం చేసుకున్న సందీప్… లోన్ యాప్స్ వేధింపులకు బలి అయ్యాడు. ఉరి వేసుకుని ఆత్మహత్య సందీప్ చేసుకున్నాడు.