కేసీఆర్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఫోన్ !

-

కేసీఆర్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఫోన్ చేసినట్లు చెబుతున్నారు. ఇవాళ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నిన్న కేసీఆర్‌కు ఫోన్ చేశారట స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపాన్ని తెలుపుతూ అసెంబ్లీలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు కేసీఆర్‌కు సమాచారం ఇచ్చారట స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.

Speaker Gaddam Prasad Kumar phoned KCR

అయితే… అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావడం లేదని సమాచారం అందుతోందని.. కాంగ్రెస్‌ పార్టీ సోషల్ మీడియా, వాళ్లకు చెందిన మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news