తెలంగాణ ప్రజలకు అలర్ట్…నేడు ఈ జిల్లాల్లో సెలవు ఉండనుంది. తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన సూర్యాపేట జిల్లాలోని పెద్దగట్టు శ్రీలింగమంతుల స్వామి జాతర ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో సోమవారం అంటే ఇవాళ నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో విద్యాసంస్థలకు ఆయా కలెక్టర్లు సెలవు ప్రకటించారు.

అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు సెలవు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా మేడారం తర్వాత అతిపెద్ద జాతరగా పెద్దగట్టు పేరుగాంచింది. ఇక్కడికి పెద్ద ఎత్తున్న భక్తులు వస్తారు. ఈ తరుణంలోనే…ఈ నేపథ్యంలో సోమవారం అంటే ఇవాళ నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో విద్యాసంస్థలకు ఆయా కలెక్టర్లు సెలవు ప్రకటించారు.