Sita Rama Lift Irrigation Project: ఖమ్మం వాసులకు శుభవార్త.. సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ ప్రారంభం

-

Sita Rama Lift Irrigation Project : ఖమ్మం వాసులకు శుభవార్త..  సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ప్రారంభం అయింది. ఈ సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ను తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఉత్తం కుమార్ రెడ్డి, తుమ్మల, పొంగులేటి ప్రారంభించడం జరిగింది. పుసుగూడెం, కమలాపురం పంపుహౌస్లను పరిశీలించారు మంత్రులు ఉత్తమ్, తుమ్మల, పొంగులేటి.
Start of Sitarama project trial run

ఉమ్మడి ఖమ్మం జిల్లా తో పాటు మహబూబాద్ జిల్లాకి కూడా సాగునీటిని అందించేది కోసం ఉద్దేశించిన సీతారామ ప్రాజెక్టు సంబంధించి మూడు దశల్లో మోటార్లను ఏర్పాటు చేశారు .పూసు గూడెం వద్ద మంత్రులు ఉత్తం కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు మోటార్లని పరిసిలించారు.  ఇక ఈ సందర్భంగా మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి మాట్లాడుతూ…. ప్రారంభానికి సిద్ధంగా సీతారామ ప్రాజెక్ట్ 3 పంపు హౌస్లు ఉన్నాయన్నారు. ఈ నెల 15న సీఎం రేవంత్.. ప్రారంభించనున్నట్లు ప్రకటన చేశారు ఉత్తం కుమార్ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version