ఘోర రోడ్డు ప్రమాదం.. తీగల కృష్ణారెడ్డి మనవడు మృతి

-

తెలంగాణ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.. తీగల కృష్ణారెడ్డి మనవడు, మాజీ బీఆర్ఎస్ కార్పొరేటర్ కుమారుడు మృతి చెందాడు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ – ముసారాంబాగ్ బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ తీగల సునరిత రెడ్డి కుమారుడు కనిష్క్ రెడ్డి(19) రోడ్డు ప్రమాదంలో మృతి మరణించాడు.

Teegala Krishna Reddy’s grandson, son of former BRS corporator, passes away

హైదరాబాద్ శివారులోని గొళ్లపల్లి కలాన్ వద్ద ఓఆర్ఆర్ పై లారీని వెనక నుండి ఢీకొట్టింది కారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కనిష్క్ ..ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దింతో తీగల కృష్ణారెడ్డి తీవ్ర విషాదం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news