రెడ్డిలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్డి దొంగ నా కొడకల్లారా.. మా బీసీల ఉచ్ఛ తాగండి అంటూ అనుచిత కామెంట్స్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. బీసీలు తెలంగాణ ఓనర్లు. ఏడాదికి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు బీసీలు రాష్ట్ర ఎకానమీకి ఇస్తున్నాం. కానీ మనకు బడ్జెట్ లో 9వేల కోట్లు కేటాయించారన్నారు.
పిరికెడు మందిలేని వారు 60మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇక అలా ఉండొద్దు… నిన్నటిదాకా ఒక లెక్క ఇప్పటి నుంచి ఒకలెక్క. రెడ్లు, వెలమలు అసలు తెలంగాణ వారే కాదు. ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చారు. ఇకపై రెడ్డి, వెలమలకు మాకు విడాకులే. దానికి ఈసభే వేదిక. బీసీలకు మీఓట్లు వద్దు అన్నారు తీన్మార్ మల్లన్న. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. బీఆర్ఎస్ పార్టీనే కొనేసే ఆర్థిక స్థోమత బీసీలకు ఉంది అని తీన్మార్ మల్లన్న అన్నారు.
రెడ్డిలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరోసారి సంచలన వ్యాఖ్యలు
రెడ్డి దొంగ నా కొడకల్లారా.. మా బీసీల ఉచ్ఛ తాగండి అంటూ అనుచిత కామెంట్స్#TeenmarMallanna #Congress #BRSParty #Telangana #ReddyvsTeenmarMallanna @TeenmarMallanna @INCTelangana @BRSparty pic.twitter.com/fTOxwWS9HR
— Pulse News (@PulseNewsTelugu) February 2, 2025