Telangana : పలు సామాజిక వర్గాలను ఎస్టీల్లో చేరుస్తూ అసెంబ్లీ తీర్మానం

-

రాష్ట్రంలో పలు సామాజిక వర్గాలను… ఎస్టీల్లో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు. వాల్మీకి బోయలు, పెద్ద బోయలు, ఖాయితీ, మాలి, బేదర్, కిరాతక, నిషాది, భాట్ మధురా, చమర్ మధురా, చుండువాల్లు, తలయారీలను… ఎస్టీల్లో చేర్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీర్మానం ప్రవేశపెట్టారు.

ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. కేంద్రానికి పంపనున్నారు. పలు సామాజిక వర్గాలను ఎస్టీల్లో చేర్చుతూ తీర్మానం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పలువురు ఎమ్మెల్యేలు, సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు. అటు.. పంచాయతీరాజ్‌ సవరణ బిల్లు -2023ను కూడా శాసనసభలో ప్రవేశపెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version