తెలంగాణ రాష్ట్రంలో మరో ముగ్గురికి ఇటీవల మంత్రి పదవి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ లిస్టులో గడ్డం వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి అలాగే అడ్లూరి లక్ష్మణ్ కు. ఈ నేపథ్యంలోనే ఈ ముగ్గురికి కొత్త శాఖలను కేటాయించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

నిన్న కొత్త మంత్రులకు శాఖలను కేటాయించిన ప్రకారం గడ్డం వివేక్-కార్మిక, మైనింగ్.. వాకిటి శ్రీహరి-పశుసంవర్ధక, క్రీడలు, యువజన.. అడ్లూరి లక్షణ్- ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ, మైనారిటీ శాఖలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త మంత్రుల శాఖలు ఇవే
👇
1. గడ్డం వివేక్ – కార్మిక, మైనింగ్
2. వాకిటి శ్రీహరి – పశుసంవర్ధక, క్రీడలు, యువజన
3. అడ్లూరి లక్షణ్ – ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ, మైనారిటీ
తెలంగాణ కేబినెట్ మంత్రులు.. వారి శాఖల పూర్తి జాబితా
నిన్న కొత్త మంత్రులకు శాఖలను కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం
గడ్డం వివేక్-కార్మిక, మైనింగ్.. వాకిటి శ్రీహరి-పశుసంవర్ధక, క్రీడలు, యువజన.. అడ్లూరి లక్షణ్- ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ, మైనారిటీ శాఖలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు https://t.co/8XSFdmZKdv pic.twitter.com/7yNcquYezk
— BIG TV Breaking News (@bigtvtelugu) June 12, 2025