తెలంగాణ తల్లి విగ్రహాం పూజలో అపచారం జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహ శంకుస్థాపన కార్యక్రమంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డి చేతిలో నుండి జారిపోయింది గుమ్మడికాయ. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఇక ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోబోతున్నామని ప్రకటించారు. తెలంగాణ ప్రజలకు డిసెంబర్ 9 ఒక పండుగ రోజు అని తెలిపారు. వేలాది మందితో పెద్ద ఎత్తున విగ్రహావిష్కరణ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఇది అరుదైన అవకాశం… ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నా అన్నారు.
https://x.com/TeluguScribe/status/1828705966830895558