BREAKING: అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

-

Telangana government is good news for Anganwadis: అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. . పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్‌కు రూ.2 లక్షలు, సహాయకులకు రూ. లక్ష చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీనిపై రెండు రోజుల్లో జీవో ఇస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని వెల్లడించారు.

Telangana government is good news for Anganwadis

పదవీ విరమణ పొందే అంగ న్వాడీ టీచర్‌కు రెండు లక్షలు, సహాయకులకు రూ. లక్ష చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించబోతున్నట్లు ప్రకటించారు.రహమత్ నగర్ లో జరిగిన “అమ్మ మాట – అంగన్వాడి బాట” కార్యక్రమంలో ఈ శుభవార్తను ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క. రెండు మూడు రోజుల్లో జీవో ఇస్తామన్న సీతక్క అంగన్వాడి సిబ్బంది కి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news