తెలంగాణలో ‘బాల భరోసా’ పేరుతో మరో కొత్త పథకం.. వివరాలు ఇవే

-

తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం.. మరో కొత్త పథకం ప్రవేశపెట్టనుంది. తెలంగాణలో ‘బాల భరోసా’ పేరుతో మరో కొత్త పథకం తీసుకురానుంది రేవంత్ ప్రభుత్వం. ఈ పథకం ద్వారా ఐదేళ్ల లోపు చిన్నారులకు అన్ని రకాల వైద్య పరీక్షలు ఉంటాయని తెలిపారు మంత్రి సీతక్క.

Telangana govt to perform free medical tests for children under 5 years
Telangana govt to perform free medical tests for children under 5 years

‘బాల భరోసా’ కొత్త పథకం కింద అవసరమైతే ఉచితంగా శస్త్రచికిత్సలు చేయబడతాయని వెల్లడించారు మంత్రి సీతక్క. సచివాలయంలో నిన్న జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో వివరించిన మంత్రి సీతక్క.. ఈ ‘బాల భరోసా’ పై ప్రకటన చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news