దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో నేడు తెలంగాణ హైకోర్టు తీర్పు

-

దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో నేడు తెలంగాణ హైకోర్టు తీర్పు రానుంది. 2013లో దిల్‌సుఖ్‌నగర్‌లో పేలుళ్లు జరిగిన సఙ్గాహి తెలిసిందే. ఈ దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్లలో 18 మంది మృతి, 130 మందికి గాయాలు అయ్యాయి.

 

 

2016లో యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి ఉరిశిక్ష విధించింది NIA ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు. కింది కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయించారు ముద్దాయిలు. ఇప్పటికీ పరారీలోనే ప్రధాన నిందితుడు రియాజ్‌భత్కల్ ఉన్నాడు. ఇక దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో నేడు తెలంగాణ హైకోర్టు తీర్పు రానుంది.

  • దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో రేపు తెలంగాణ హైకోర్టు తీర్పు
  • 2013లో దిల్‌సుఖ్‌నగర్‌లో పేలుళ్లు
  • పేలుళ్లలో 18 మంది మృతి, 130 మందికి గాయాలు
  • 2016లో యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి ఉరిశిక్ష విధించిన NIA ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు
  • కింది కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయించిన ముద్దాయిలు
  • ఇప్పటికీ పరారీలోనే ప్రధాన నిందితుడు రియాజ్‌భత్కల్

Read more RELATED
Recommended to you

Latest news