భద్రాచలం రాములవారి వద్దకు వెళ్లే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త

-

భద్రాచలం రాములవారి వద్దకు వెళ్లే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. భద్రాచలంలో ఈ నెల 17న శ్రీరామ నవమి సందర్బంగా జరిగే శ్రీ సీతారామచంద్రుల వారి కల్యాణ తలంబ్రాలను ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని TSRTC కల్పించిందని చెప్పారు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్.

Telangana RTC is good news for devotees going to Bhadrachalam Ram

సంస్థ లాజిస్టిక్స్ విభాగ వైబ్ సైట్ tsrtclogistics.in సందర్శించి.. విశిష్టమైన రాములోరి కల్యాణ తలంబ్రాలను పొందండని పేర్కొన్నారు. ఆఫ్ లైన్ లో తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్  ఫోన్‌ నంబర్లైన 040-23450033, 040-69440000, 040-69440069 ను సంప్రదించండన్నారు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version