Telangana: తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఇక జూనియర్ కాలేజీల్లో నీట్, ఈఏపీసెట్, జేఈఈ కోచింగ్ లభించనుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో నీట్, ఈఏపీసెట్, జేఈఈ కోచింగ్ ఇవ్వడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
దీంతో నీట్, ఈఏపీసెట్, జేఈఈ కోచింగ్ తీసుకునే వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నిర్ణయం అనంతరం కేంద్రం ముందు కొన్ని డిమాండ్లు పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రం ఆదుకోవాలని… తక్షణ సాయం అందించాలని.. ఏపీతో సమానంగా నిధులు కేటాయించాలని కోరారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.5438 కోట్ల నష్టమని… విపత్తు నిధుల వినియోగం నిబంధనలు సడలించాలని కోరారు. తక్షణ మరమ్మతులు, పనులకు నిర్దేశించిన రేట్లను పెంచాలని… కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఙప్తి చేశారు.