Hyderabad: పూజా పేరుతో అమ్మాయిని వేధించిన పండితుడు !

-

Hyderabad: పూజా పేరుతో అమ్మాయిని వేధించాడు ఓ పండితుడు. పూజా పేరు తో అమ్మాయి తో అసభ్యకరమైనా వ్యవహారం చేశాడు కామాంధుడు పండితుడు. అయితే.. ఈ సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌ బహదూర్ పురా పోలిస్ స్టేషన్ పరిధిలో పూజా పేరు తో అమ్మాయిని రూమ్ లోపలకు తీసుకెళ్లాడట ఓ పండితుడు.

Kamandhu Pandita had an indecent affair with a girl in the name of Pooja

ఇక తల్లి తండ్రులను రూమ్ బయటికి పంపించిన తర్వాత, అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడట ఆ దుర్మార్గుడు. ఇక కెకలు వేసి అమ్మాయి రూమ్ బయటికి వచ్చి తల్లి తండ్రులకు అసలు విషయం చెప్పింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు బాధితురాలి కుటుంబ సభ్యులు. సమాచారం ఇవ్వడంతో కామాంధుడు పండితుని అరెస్ట్ చేశారు బహదూర్ పురా పోలీసులు. ఇక ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version