హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు

-

హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు జరుగనున్నాయి. ఈ తరునంలోనే బేగంపేట్ టూరిజం ప్లాజాలో ప్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో మంత్రి జూపల్లి, TGTDC చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్, మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ జూలియా మోర్లీ, 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా పాల్గొన్నారు.

The 72nd Miss World pageant will be held in Hyderabad.
The 72nd Miss World pageant will be held in Hyderabad.

ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు మాట్లాడారు. మిస్ వరల్డ్ కార్యక్రమం నిర్వహించడం గ్రేట్ ప్రైడ్… గా ఫీల్ అవుతున్నం.. మహిళా సంబరాలు.. జరగబోతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి మిస్ వరల్డ్ రావడం చాలా సంతోషంగా ఉంది..ప్రపంచ దేశాల నుంచి రాబోతున్న మహిళలకు స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. ధనిక నగరాల్లో హైద్రాబాద్ కూడా ఒకటీ.. అందాల పోటీలతో హైద్రాబాద్ గ్లోబల్ వైడ్ గా మరింత ఇమేజ్ నీ పెంచుకుంటుందని వివరించారు జూపల్లి కృష్ణారావు.

Read more RELATED
Recommended to you

Latest news