హైదరాబాద్ లో విషాదం… నవ వధువు ఆత్మహత్య..!

-

హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. 2025 కొత్త సంవత్సరం రాగానే.. ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఇవాళ తెరపైకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెళ్లై నెల రోజులు కూడా గడవక ముందే ఆత్మహత్య చేసుకుంది లావణ్య.

The incident took place in Hyderabad LB Nagar police station

అయితే…పెళ్లై నెల రోజులు కూడా గడవక ముందే ఆత్మహత్య చేసుకున్న లావణ్య విషయంపై పోలీసులకు ఆమె కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు…కేసు బుక్‌ చేసుకున్నారు. కుటుంబ కలహాలతోనే లావణ్య ఆత్మహత్య చేసుకుందని భావిస్తున్న పోలీసులు…. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news