వికారాబాద్ వైన్ షాపులో చోరీ..లిక్కర్ బాటిళ్లతో పరారీ !

-

వికారాబాద్ వైన్ షాపులో చోరీ చోటు చేసుకుంది. ఈ తరుణంలోనే క్యాష్‌ తో పాటు లిక్కర్ బాటిళ్లతో పరారీ అయ్యాడు దొంగ. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. శ్రీ కనకదుర్గా వైన్స్ షాప్ షట్టర్ తాళాలు పగలగొట్టి దొంగలు చొరబడ్డారు. ఈ తరుణంలోనే… రూ. 2 వేల నగదు, లిక్కర్ బాటిళ్లతో పరారీ అయ్యాడు.

Thieves entered Sri Kanakadurga Wines Shop by breaking the shutter locks

ఇక శ్రీ కనకదుర్గా వైన్స్ షాప్ దొంగతనం మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ వీడియోను తీసుకుని… షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే… . షాపు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని… దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version